చర్చ:రత్నమాల (రామాయణం)

తాజా వ్యాఖ్య: జనకుని భార్య టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

దీనిని వ్యాసంగా పరిగణించలేము. సమాచారం లభ్యమగుటలేదు. కనుక జనకుని వ్యాసానికి దారిమార్పూ చేయాలి. కె.వెంకటరమణ (చర్చ) 09:59, 8 మే 2020 (UTC)Reply

జనకుని భార్య

మార్చు

జనకుని భార్య సునయన, సుమేధ అని లింకు లో ఉంది. రత్నమాలకు సంబంధించిన విషయాలకు మూలాలు లభ్యమగుటలేదు. కె.వెంకటరమణ (చర్చ) 09:59, 8 మే 2020 (UTC)Reply

రత్నమాల (రామాయణం) వ్యాసాన్ని జనకుడు వ్యాసంలో విలీనం చేయడమైనది.--యర్రా రామారావు (చర్చ) 12:40, 28 ఆగస్టు 2020 (UTC)Reply
Return to "రత్నమాల (రామాయణం)" page.