చర్చ:రాజా టి.రామారావు
తాజా వ్యాఖ్య: కొలిక్కిరాని అంశాలు టాపిక్‌లో 12 రోజుల క్రితం. రాసినది: వైజాసత్య
కొలిక్కిరాని అంశాలు
మార్చు1875లోనే 27తరాల వెంకటగిరి రాజుల చరిత్ర వెలుగులోనికి తీసుకువచ్చిన అపురూప గ్రంథం – ’బయోగ్రఫికల్ స్కెచెస్ ఆఫ్ ది రాజాస్ ఆఫ్ వెంకటగిరి’. ఈ గ్రంథాన్ని టి.రామారావు మద్రాసు ఆషియాటిక్ ప్రెస్ లో 132ఏళ్ళ క్రితమే ముద్రించారు. ఈ గ్రంథ కర్త మద్రాసు హైకోర్టు వకీలుగా పనిచేస్తున్నట్టు ఉంది[1] అలాగే పుస్తకంలో కూడా ఉంది [2]. రుక్మిణీ లక్ష్మీపతి వ్యాసంలో ఆవిడ తాత, రాజా టి.రామారావు అని ఉంది. ఇక్కడ కూడా [3]https://sanchika.com/alanati-apuroopalu-16/]. ఈ రెండూ, ఈ వ్యాసంలోని వ్యక్తితో సంబంధించినవో లేదో అని పరిశీలిస్తున్నా. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు వైజాసత్య (చర్చ) 01:39, 25 అక్టోబరు 2024 (UTC)