చర్చ:రాజుగూడెం (వేంసూరు)

తాజా వ్యాఖ్య: you should have at least discussed before deleting it. టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

అసలు నీకేం తెలుసు ఈ గ్రామం గురించి. ఈ గ్రామంలో నివసించే ఉన్నాను

మార్చు

నీకేం తెలుసు ఈ గ్రామం గురించి Sivakrishnatakkellapati (చర్చ) 05:02, 22 మార్చి 2019 (UTC)Reply

you should have at least discussed before deleting it.

మార్చు

You are so rude. Sivakrishnatakkellapati (చర్చ) 05:03, 22 మార్చి 2019 (UTC)Reply

నేనేమీ అది రెవిన్యూ గ్రామం అని ఎక్కడ చెప్పలేదు.Sivakrishnatakkellapati (చర్చ) 05:04, 22 మార్చి 2019 (UTC)Reply

Sivakrishnatakkellapati గారూ నమస్కారం.మీ అవేదన అర్థమైంది.రెవెన్యూ గ్రామాలు కాని శివారు గ్రామాలు, గ్రామ పంచాయితీలకు వ్యాసం సృష్టింపు చేయుటకు రచ్చబండలో చర్చించి తగిన నిర్ణయం గైకొనిని తరువాత తగిన మూలాలు ఉన్న గ్రామాలకు వ్యాసాల సృష్టింపు గైకొనబడుతుంది.రెవెన్యూ గ్రామం అని చెప్పలేదుగాని మండలంలోని రెవెన్యూ గ్రామాల విభాగంలో చేర్చాబడిందని గ్రహించగలరు. అందరికి అన్ని గ్రామాలు గురించి తెలియని మాట వాస్తవం.కొందరికి మాత్రమే కొన్ని గ్రామాలు గురించి తెలుస్తుంది. వికీపీడియాలో పనిచేసే వాడుకరులకు ఉద్రేకాలు తగవు.తొలగించినా పునరుద్దరించవలసిన ఆవశ్యకతను గూర్చి చర్చా పేజీలో రాస్తే బాగుండేది.రెవెన్యూ గ్రామాలు కాని గ్రామాలు లోగడ కూడా తొలగించబడ్డాయి.గ్రామ వ్యాసాలకు మార్గదర్శకాలు ఇక్కడ ఉన్నాయి.ఒకసారి పరిశీలించండి.మీకు గ్రామ వ్యాసాలు మీద ఏమైనా సందేహాలు ఉంటే నిర్వాహకులును సంప్రదించవచ్చు.సభ్యత లేకుండా రాసినందుకు క్షమించాలి --యర్రా రామారావు (చర్చ) 06:24, 22 మార్చి 2019 (UTC)Reply
Return to "రాజుగూడెం (వేంసూరు)" page.