చర్చ:రాజేంద్ర భరద్వాజ్

తాజా వ్యాఖ్య: మూలాలు చేర్చడం గురించి టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985

మూలాలు చేర్చడం గురించి మార్చు

వాడుకరి:Alijala1975 గారు. ఇది వ్యక్తికి సంబంధించిన వ్యాసం. వ్యక్తి జీవిత విషయాలు, సినిమారంగ నేపథ్యంతో వ్యాసాన్ని రాసారు. కానీ, వ్యాసంలో సినిమాలకు మాత్రమే మూలాలు చేర్చారు. వ్యక్తి జీవిత విషయాలు, సినిమారంగ నేపథ్యంకు సంబంధించిన మూలాలు కూడా చేర్చగలరు. లేకపోతే మూలాలులేని వ్యాస భాగాలను తొలగించవలసి వస్తుంది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:50, 14 జూలై 2020 (UTC)Reply

Return to "రాజేంద్ర భరద్వాజ్" page.