చర్చ:రాముడే రావణుడైతే
తాజా వ్యాఖ్య: అసలు సినిమా పేరు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985
ఈ వ్యాసం వికీపీడియా ఏషియన్ నెల లో భాగంగా రూపొందించబడింది. |
అసలు సినిమా పేరు
మార్చుప్రణయ్రాజ్ గారూ ఈ సినిమా పేరు రాముడే రావణుడైతే కాదు. రావణుడే రాముడైతే. ఒక సారి పరిశీలించండి.--స్వరలాసిక (చర్చ) 15:32, 10 సెప్టెంబరు 2020 (UTC)
- రావణుడే రాముడైతే వ్యాసం ఇప్పటికే ఉంది. ఈ వ్యాసాన్ని అందులో విలీనం చేసి ఈ వ్యాస శీర్షిక తప్పు కాబట్టి దారిమార్పు చేయకుండా ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒✉ 15:39, 10 సెప్టెంబరు 2020 (UTC)
- ఈ వ్యాసం పేరు రాముడే రావణుడైతే గా ఎందుకు పెట్టానో, ఇప్పుడు చూస్తే నాకు అర్థంకావడంలేదు. ఈ వ్యాసం నా వికీఛాలెంజ్ లోనిది కాదు కాబట్టి విలీనానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాని, నేను రాసిన ఈ వ్యాసంలో చాలా సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని ఈ వ్యాస చరిత్రతో సహా రావణుడే రాముడైతే వ్యాసంలోకి విలీనం చేయమని నా మనవి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:46, 10 సెప్టెంబరు 2020 (UTC)
- రావణుడే రాముడైతే వ్యాసం ఇప్పటికే ఉంది. ఈ వ్యాసాన్ని అందులో విలీనం చేసి ఈ వ్యాస శీర్షిక తప్పు కాబట్టి దారిమార్పు చేయకుండా ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒✉ 15:39, 10 సెప్టెంబరు 2020 (UTC)