చర్చ:రిచర్డ్ నీల్

తాజా వ్యాఖ్య: తెలుగు వికీలో విషయ ప్రాముఖ్యత టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: రవిచంద్ర

తెలుగు వికీలో విషయ ప్రాముఖ్యత మార్చు

ఈ వ్యాసాన్ని ఒక అనామక రచయిత ప్రారంభించారు. అనువాదం సహాయంతో ఐదారు వాక్యాలతో వ్యాసం రాశారు. మూలాలు కూడా లేవు. అయితే తెలుగు పాఠకులకు అవసరమైన విషయ ప్రాముఖ్యత ఉందా లేదా అని అనుమానంగా ఉంది. ఎవరికీ విస్తరించే ఆలోచన లేకపోతే తొలగింపు ప్రతిపాదన చేయవచ్చు. - రవిచంద్ర (చర్చ) 07:22, 2 ఫిబ్రవరి 2023 (UTC)Reply

Return to "రిచర్డ్ నీల్" page.