చర్చ:రుక్మిణీదేవి అరండేల్
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
వీకీపీడియా మొదటి పేజీలో ఈ వ్యాసాన్ని ఎన్నుకున్నందుకు వీకీ నిర్వాహకులకు,కాసుబాబు గారికి నా ధన్యవాదాలు.మొదటి పేజీలో చోటు చేసుకునే వ్యాసాన్ని సమర్పించినందుకు నాకు నాకే ఆనందంగా ఉన్నది. t.sujatha 02:56, 8 ఆగష్టు 2007 (UTC)
- అభినందనలు. --వైజాసత్య 03:02, 8 ఆగష్టు 2007 (UTC)
థాంక్యూ వైజా సత్యగారు.------t.sujatha 03:13, 8 ఆగష్టు 2007 (UTC)
సందేహం
మార్చు"రాజ్యసభలో కౄరత్వ నిరోధ బిల్లును ప్రవేశపెడుతూ ఈమె చేసిన ప్రసంగం సభను కదిలించింది. ఆ ప్రసంగం విని చలించిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, సూత్రప్రాయంగా అంగీకరించి, ప్రభుత్వము అటువంటి చట్టము తప్పక చేస్తుందని హామీ ఇచ్చి బిల్లును వెనక్కి తీసుకోమని కోరాడు."[1]
- బిల్లు ప్రవేశపెడితే చర్చించి చట్టం చెయ్యాలి కానీ, బాగుందని అంగీకరించి మరీ ఎందుకు వెనక్కు తీసుకోమన్నాడు?? --వైజాసత్య 07:19, 8 ఆగష్టు 2007 (UTC)
ఈ వారపు వ్యాసం
మార్చుఈ వ్యాసం యొక్క ఈ సంచికను ఈ వారపు వ్యాసంగా ఈ-మెయిళ్ళో పంపించాను --వైజాసత్య 02:36, 24 సెప్టెంబర్ 2007 (UTC)