చర్చ:రేడియో
తాజా వ్యాఖ్య: 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
రేడియో ఆంగ్ల పదానికి తెలుగు సమానార్థం ఆకాశవాణి . ఈ వ్యాసం పేరును మార్చే అవకాశాన్ని పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:17, 17 ఫిబ్రవరి 2013 (UTC)
- రేడియో అనునది తీగలు లేకుండా తరంగాలను ఒక ప్రదేశం నుండి వేరొక చోటికి సమాచారాన్ని పంపే సాధనం. (wire less) అనగా "నిస్తంత్రీ ప్రసారం" అనవచ్చును. వాడుకలో అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో "ఆకాశవాణి" అనిగానీ లేదా "నిస్తంత్రీ వర్తమాన పద్ధతి" అనిగానీ అనవచ్చును. మీరు సూచించిన పేరు బాగున్నది. ( కె.వి.రమణ- చర్చ 14:30, 17 ఫిబ్రవరి 2013 (UTC))