చర్చ:రేడియో టెలిఫోను
తాజా వ్యాఖ్య: రచయితకు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu
రచయితకు
మార్చుఈ వ్యాసం రచయితకు,
నమస్కారములు.
- ఈ వ్యాసం ఆసక్తి కరంగా ఉన్నది గాని వికీ సంప్రదాయాలకనుగుణంగా (శైలిలో) కొన్ని మార్పులు అవుసరం. వ్యాసం పేరు కూడా మార్చాల్సిరావచ్చును. సరైన వర్గం చేర్చాలి.
- "వాకేతం", "రెపరెపలు" - మాటలు నాకు బ్రహ్మాండంగా నచ్చేశాయి.- ఈ పదాలు మీరు పుట్టించినవా? (అయితే మీరు వీరతాడు వేసుకోవాల్సిందే!) లేకపోతే తెలుగు పాఠ్యపుస్తకాలలో వాడుతున్నారా? నేను చదువుకున్నపుడు frequency కి "పౌనఃపున్యము" అనేపదం ఉండేది. కాని రెపరెపలు చాలా చక్కగా ఉంది.
- మీరు ఇప్పటికి వికీలో సభ్యులు కానట్లయితే తప్పక సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నాను.