చర్చ:రొంపిచర్ల మండలం (పల్నాడు జిల్లా)
తాజా వ్యాఖ్య: పేరు గురించి టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
పేరు గురించి
మార్చురొంపిచెర్ల రొంపిచర్ల - ఈ రెండు పేర్లూ వాడుకలో ఉన్నప్పటికీ, రొంపిచర్ల ఎక్కువగా వాడుకలో ఉన్నట్టు గమనించాను. రొంపిచర్ల గుంటూరు -wikipedia.org -rompicharla కు 6,620 గూగుల్ ఫలితాలు రాగా రొంపిచెర్ల గుంటూరు -wikipedia.org -rompicherla కు 2,690 గూగుల్ ఫలితాలు వచ్చాయి. అంచేత వికీపీడియాలో ఈ గ్రామం పేరు రొంపిచెర్ల ను రొంపిచర్ల గా మార్చాను. __చదువరి (చర్చ • రచనలు) 05:27, 30 ఆగస్టు 2019 (UTC)