చర్చ:రోహ్‌తక్ సోదరీమణుల వీడియో వివాదం
తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj
రెండవ వీడియో లో వారి పేర్లు "పూజాస్వామి" మరియు "ఆర్తీ స్వామి" గా ఉన్నవి. పేర్లను కూడా ఈ వ్యాసంలో చేర్చవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 16:03, 11 అక్టోబరు 2015 (UTC)
- ధన్యవాదాలు కె.వెంకటరమణగారు. దీనిని ఇంకా విస్తరించే యోచన ఉన్నది. తదనుగుణంగా మార్పులు చేస్తాను. - శశి (చర్చ) 16:46, 11 అక్టోబరు 2015 (UTC)