చర్చ:లక్కరాజు గార్లపాడు
వ్యాసం తరలింపు
మార్చునరసింహారావుగారు "లక్కరాజు గార్లపాదు" అనే వ్యాసంలో వ్రాసిన క్రింది విషయాన్ని ఇక్కడికి మార్చాను. "లక్కరాజు గార్లపాదు" అనే వ్యాసాన్ని తొలగించాను --85.154.6.5 08:40, 29 సెప్టెంబర్ 2007 (UTC) --కాసుబాబు 08:46, 29 సెప్టెంబర్ 2007 (UTC)
మా గ్రామం పూర్తి గా వ్యవసాయ అధారిత పల్లెటూరు..మా వూరికి పంఛ పట్ఠాభి రాముని ఆలయం ప్రసిస్థి చెందినది..ఇక్కడ రాముని,సీత ను,లక్క్ష్మణుడు, భరతుడు, శత్రుగ్ణుడున్ను మరియు ఆంజనెయుడు ఏకసిలఫలకం మీద దర్శ్హించుకొనవచును..
అంతె కాక చారిత్రక ఆధారములను బట్టి " తెనాలి రామక్రిష్ణ కవి " మా వూరినందే జనించినత్లు తెలుస్తుంది.