చర్చ:లలితా సహస్రనామ స్తోత్రము
దేవి సహస్రనామాలకు నిగూఢమైన అర్థాలున్నాయి. ఉదాహరణకు ఉమ అనే నామాన్ని తీసుకుంటే -
ఓంకారంలో 3 బీజాక్షరాలున్నాయి. ఇవి బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైన అకార, ఉకార, మకారాలు. వీటిని వ్యత్యస్తంగా అనగా ఉకార, మకార, అకారాలను కలిపితే ఉమ ఔతుంది. ఒక్కసారి ఉమా అని పిలిస్తే త్రిమూర్తులను, ఓంకారాన్ని, దేవిని ఏకకాలంలో స్మరించిన పుణ్యం సిద్ధిస్తుంది. అలా అని దేవినే కాదు ఆపేరున్న ఎవరిని పిలచినా అదే పలితం సిద్ధిస్తుంది.
లలితా సహస్రనామ స్తోత్రము గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. లలితా సహస్రనామ స్తోత్రము పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.