వికీపీడియా:వికీప్రాజెక్టు/హిందూమతం
తెవికీలో హిందూమతానికి సంబంధించిన వ్యాసాలను సృష్టించడం, ఇప్పటికే ఉన్నవాటిని గుర్తించి, వాటిని వర్గీకరించి, అభివృద్ధి చేయటం ఈ ప్రాజెక్టు లక్ష్యం
చెయ్యవలసిన పనులు
మార్చు- మొదట ఒక సమగ్రమైన హిందూమతానికి సంబంధించిన వ్యాసాల జాబితా తయారు చేయాలి.
- హిందూమతానికి సంబంధించిన వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు హిందూమతం}} అనే మూసను అతికించాలి.
చేయవలసిన పనుల జాబితా
మార్చుమూసలు వర్గాలు
మార్చుఈ ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన/బాగా విస్తరించిన వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు హిందూమతం}} అనే మూసను చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. సదరు వ్యాసాలన్నీ వర్గం:హిందూమతం ప్రాజెక్టులో భాగమైన వ్యాసాలు అనే వర్గం లోకి చేరుతాయి. అంతేకాక హిందూమత సంబంధిత వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.
సభ్యులు
మార్చు- కిరణ్మయీ
- సురేష్ కదిరి
- అంబటి శ్రీధర్
- జె.వి.రామకృష్ణ ప్రసాద్
- శ్రీహరి
- అంజన నరేశ్, అనంతపురము
- హరీష్, నెల్లూరు
- WP MANIKHANTA
- Ch Maheswara Raju (చర్చ) 04:28, 25 ఏప్రిల్ 2020 (UTC)
- చదువరి (చర్చ • రచనలు)
- సభ్యుడు:Malyadri
వాడుకరి పెట్టె, టాప్ ఐకన్
మార్చు- వాడుకరి పేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు వాడుకరుల కోసం {{హిందూమతం ప్రాజెక్టులో సభ్యుడు}} అనే మూస ఉంది. ఈ మూసను వాడుకరి పేజీలో చేర్చినపుడు ఆ పేజీ హిందూమతం ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది.
- వాడుకరిపెట్టె కాకుండా టాప్ ఐకను పెట్టుకోదలిస్తే ఈ కోడ్ను వాడుకరి పేజీలో ఎక్కడో ఒకచోట చేరిస్తే చాలు: {{హిందూమతం topicon}}. దీన్ని పేజీలో ఎక్క్కడైనా చేర్చవచ్చు. అప్పుడు చిన్న ఓం బొమ్మ పేజీలో అన్నిటికంటే పైన కుడివైపున కనిపిస్తుంది. ఈ టాప్ ఐకన్ను చేర్చినపుడు కూడా ఆ వాడుకరి పేజీ హిందూమతం ప్రాజెక్టు సభ్యులు అనే వర్గం లోకే చేరుతుంది.
ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు
మార్చుగణాంకాలు
మార్చుహిందూమత వ్యాసాలు |
ముఖ్యత | ||||||
---|---|---|---|---|---|---|---|
అతిముఖ్యం | చాలా ముఖ్యం | కొంచెంముఖ్యం | తక్కువముఖ్యం | తెలీదు | ముత్తం | ||
నాణ్యత | |||||||
విశేషవ్యాసం | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
విశేషంఅయ్యేది | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మంచివ్యాసం | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మంచిఅయ్యేది | 0 | 0 | 0 | 0 | 11 | 11 | |
ఆరంభ | 0 | 0 | 0 | 0 | 47 | 47 | |
మొలక | 0 | 0 | 0 | 0 | 26 | 26 | |
విలువకట్టని | . | . | . | . | . | 36 | |
మొత్తం | 0 | 0 | 0 | 0 | 84 | 120 |