చర్చ:వనవాసి కల్యాణ ఆశ్రమం
ఈ పేజిని ఎందుకు తొలగించారో తెలుసు కోవచ్చా?Geetha valurouthu (చర్చ) 06:27, 25 నవంబర్ 2014 (UTC)
- Geetha valurouthu గారూ, ఇందులో ఒక వాక్యం తప్ప మరే సమాచారంలేదని తొలగించారు. అలా తొలగించినవాటిని, నిర్వాహకులు తిరిగి పునరుద్ధరించే సదుపాయం ఉన్నది. ఒక్క వాక్యంతో ఈ స్థలం లేదా ప్రదేశంపై వ్యాసం వికీపీడియాలో ఉండదగిందా లేదా అన్నది నిర్ణయించటం కష్టం --వైజాసత్య (చర్చ) 08:09, 25 నవంబర్ 2014 (UTC)
- వైజాసత్య గారూ, ధన్యవాదాలు --Geetha valurouthu (చర్చ) 08:45, 26 నవంబర్ 2014 (UTC)
వనవాసి కల్యాణ ఆశ్రమం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వనవాసి కల్యాణ ఆశ్రమం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.