చర్చ:వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వరాలయం

తాజా వ్యాఖ్య: శీర్షిక తరలింపు చేయాలి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Pranayraj1985

శీర్షిక తరలింపు చేయాలి

మార్చు

ఈ శీర్షిక మీనాక్షి అగస్త్యేశ్వరాలయం (వాడపల్లి, నల్గొండ జిల్లా) అని ఉంటే బాగుంటుదేమో అని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 03:24, 25 నవంబరు 2022 (UTC)Reply

యర్రా రామారావు గారూ, శీర్షిక పేరు ఎక్కువ పదాలతో పొడవుగా ఉంటే బాగుండదని గతంలో సహ సభ్యులు ప్రస్తావించినట్టు గురు. అందుకే శీర్షిక పేరు ఇలా రాయవలసి వచ్చింది. వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వరాలయం అనే శీర్షిను పరిశీలించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:47, 25 నవంబరు 2022 (UTC)Reply
వాడపల్లి అనే పేరు మరో మూడు జిల్లాలలోని, మూడు మండలాలలో ఉంది.అందువలన జిల్లా పేరు కూడా క్వాలిఫై చేసి సూచించాను. అయితే మీనాక్షి అగస్త్యేశ్వరాలయం ఇక్కడే ఉంది.ఇదే పేరుతో మరోటి వచ్చినప్పుడు చూడవచ్చు.సరే అలానే చేయండి. యర్రా రామారావు (చర్చ) 06:16, 25 నవంబరు 2022 (UTC)Reply
అలాగేనండీ.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:54, 25 నవంబరు 2022 (UTC)Reply
Return to "వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వరాలయం" page.