చర్చ:వామన గుంటలు

తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149

maa UrilO vaana guMTalu ani aMTaaru Chavakiran 08:22, 19 అక్టోబర్ 2006 (UTC)

వామన గుంటలు గవ్వలుగానీ చింతగింజలు మొదలైనవాటినిగానీ వేసి ఆడే రెండు వరసలుగా ఏడేసి గుంటలుగల పీట. తెలంగాణా ప్రాంతంలో దీనినే వాన గుంటలు లేదా ఒనగండ్లు అని కూడా వ్యవహరిస్తారు.


I request to rephrase this word. This implies that vaamana guTalu is the real name and telaMgaaNaa are calling with a different name. We need to write something like

vaamana guMTalu, vaana guMTalu, onagaMDlu -- ani pilavabadu I aaTa ........


wiki -- all the yaasalu are equal. isn't it?

మాది ఉత్తర రాయలసీమ. మరి మా ప్రాంతములో దీన్ని బద్దీలాట అంటారు. మా ప్రాంతము మొత్తం ఇలానే అంటరో కూడా తెలియదు. చావా గారు వాళ్ల ఊర్లో (ఖమ్మం) వానగుంటలు అంటారని. జ్యోతిగారు తెలంగాణా లో ఓనగండ్లు అంటారని చెబితే ఇక్కడ చేర్చాను. అయితే నేను బద్దీలాట అని వ్యాసం రాస్తే ఎంత మందికి ఇది పలాన అని అర్ధం అవుతుంది? అలా ప్రాంతీయ భేదాలన్నింటినీ మొదటి వాక్యంలోనే చేర్చాలంటే కొంచెం కష్టమే. వికీలో యే యాస గొప్పదన్నది కాదు సమస్య అందరి అర్ధమయ్యి, అన్నింటి కంటే ప్రాచుర్యమైన పదాన్నే ఉపయోగించలన్న ప్రయత్నం అంతే. త్యాగరాజు తన ఒక కీర్తనలో ఓమనగుంటలు అన్న పదం ఉపయోగించాడు. అదే ఆధునిక భాషలో వామన గుంటలయ్యిందనుకుంటా. ఇక వాన గుంటలు, ఓనగండ్ల అదే పదానికి ప్రాంతీయా వ్యావాహారికాలు. అయినా మీరు ఇక్కడా వాక్య నిర్మాణం బాగా లేదనుకుంటే భేషుగ్గా మార్చొచ్చు. --వైఙాసత్య 13:41, 25 అక్టోబర్ 2006 (UTC)
Do you have the song of tyagaraja?It will be so interesting to put it here. Chavakiran 12:56, 26 అక్టోబర్ 2006 (UTC)
పల్లవి:    విననాసకొనియున్నానురా విశ్వ రూపుడ నే 
అనుపల్లవి: మనసారగ వీనుల విందుగ మధురమైన పలుకుల  ||విననా||

చరణం: సీతా రమణితోనోమన-గుంటలాడి గెలుచుట 
   	  చేతనొకరికొకరు జూచియా భావమెరిగి 
   	 సాకేతాధిప నిజమగు ప్రేమతో బల్కుకొన్న ముచ్చట 
   	 వాతాత్మజ భరతులు విన్నటుల త్యాగరాజ సన్నుత ||విననా||

--వైఙాసత్య 18:31, 26 అక్టోబర్ 2006 (UTC)

మాది గోదావరి జిల్లా మా జిల్లాలొ మాత్రం వామనగుంటలు అని అంటారు.--మాటలబాబు 20:53, 21 జూన్ 2007 (UTC)Reply

Return to "వామన గుంటలు" page.