చర్చ:వాయువు (భౌతిక శాస్త్రం)
పురాణాల గురించి భౌతిక శాస్త్ర వ్యాసంలో అవసరం లేదు. దీనిని వాయుదేవుడు వ్యాసానికి తరలిస్తే బాగుంటుంది. అంగీకరిస్తే ఎలా చెయ్యాలో తెలిసినవారు చెయ్యండి.
TeluguPadam 22:47, 6 నవంబర్ 2009 (UTC)
వాయువు (భౌతిక శాస్త్రం) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వాయువు (భౌతిక శాస్త్రం) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.