చర్చ:వార్ఫరిన్
తాజా వ్యాఖ్య: ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ - శుద్ధి సూచనలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ - శుద్ధి సూచనలు
మార్చుKaliru గారూ! వ్యాసాన్ని పోటికి సమర్పించినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసంలో ఈ కింది సమస్యలు గుర్తించాం.
- ఈ వ్యాసంలోనూ నేరుగా యాంత్రికానువాదం (గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటివి వాడి చేసినవి) తెచ్చి ప్రచురించారనీ, సంస్కరించలేదనీ అనిపిస్తోంది. ఏదేమైనా వ్యాసంలో భాషను సరళంగా, సులభంగా అర్థమయ్యేలా తిరిగిరాయాల్సివుంది.
దయచేసి ఈ మార్పులు చేసి, మార్చినట్టుగా ఇక్కడే రాయండి. అప్పుడు తిరిగిపరిశీలించి ఆమోదించే వీలుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 12:25, 9 మే 2018 (UTC)