చర్చ:విశాఖపట్నం వార్డులు

తాజా వ్యాఖ్య: పేరు మార్పు గురించి టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

విశాఖపట్నం పైలు పెద్దది కావటంవలన, అందులో నేను రాసిన 72 వార్డుల వివరాలకి వేరే పేజిని విశాఖపట్నం వార్డులు తయారుఛేసి, విశాఖపట్నం వెబ్ పేజీకి లింకు ఏర్పాటు చేసాను. Talapagala VB Raju 09:33, 24 జూలై 2010 (UTC)Reply

పేరు మార్పు గురించి

మార్చు

వ్యాసం పేరు "విశాఖపట్నం వార్డులు" అని కాకుండా "విశాఖపట్నం నగరపాలక సంస్థ"గా ఉంటే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 12:07, 15 ఆగష్టు 2010 (UTC)

  • మంచి సలహా వార్డులు నగరపాలక సంస్థకు సంబంధించినవి కాబట్టి అందులో భాగంగా చేర్చితే బాగుంటుంది. VUDA చరిత్ర కూడా ఇక్కడ వివరించవచ్చును.Rajasekhar1961 04:46, 22 జూలై 2011 (UTC)Reply
Return to "విశాఖపట్నం వార్డులు" page.