చర్చ:వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం

తాజా వ్యాఖ్య: అద్భుతమైన వ్యాసం టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 18 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


అద్భుతమైన వ్యాసం

మార్చు

విశ్వనాథ్ గారూ చాలా అపురూపంగా ఉంది వ్యాసరచన. మీరు చేర్చిన ఫోటోలు, ప్రముఖుల వ్యాఖ్యలు చాలా ఆనందం కలిగించాయి. గోదావరి బ్లాగుని మూలంగా ఇస్తున్నట్టున్నారు, ఇన్లైన్ రిఫరెన్సులతో సహా దాని నుంచి వ్రాస్తే మరింత బావుంటుందని నా అభిప్రాయం. ఏదేమైనా చక్కన గ్రంథాలయాల వివరాలు వెలికితీస్తున్నందుకు ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 13:35, 28 ఏప్రిల్ 2015 (UTC)Reply

Return to "వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం" page.