చర్చ:వూషమల్ల కృష్ణ
తాజా వ్యాఖ్య: మూలాలు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana
మూలాలు
మార్చుఈ వ్యాసంలో హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని హిందీ శాఖ ఆచార్యుడిగా పనిచేయుచున్న విషయాన్ని తెలిపే మూలం మాత్రమే ఉంది. అతని విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేవు. అతని జీవిత విశేషాలను, రచనలను నిర్థారించే మూలాలు లేవు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:37, 29 సెప్టెంబరు 2022 (UTC)