చర్చ:వృక్ష శాస్త్రీయ నామం

తాజా వ్యాఖ్య: తొలగింపుపై పునరాలోచన టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Naidugari Jayanna

తొలగింపుపై పునరాలోచన

మార్చు

వృక్ష శాస్త్రీయ నామం పేజి తొలగింపుపై పునరాలోచన చేయగలరు.-నాయుడు గారి జయన్న (చర్చ) 16:36, 23 మార్చి 2020 (UTC)Reply

నాయుడు గారి జయన్న గారూ, వ్యాసం మీరు సృష్ఠించనప్పటికీ 2012లో సృష్టించిన వ్యాసం 902 బైట్స్ తో 2014 నుండి ఉన్న మొలక వ్యాసాన్ని 8000 బైట్స్ అబివృద్ధికి తీసుకువచ్చి తెవికీ నాణ్యతను పెంపొందించటానికి మీరు చేయుచున్న కృషికి ధన్యవాదాలు.తొలగింపు మూస తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 14:19, 24 మార్చి 2020 (UTC)Reply
యర్రా రామారావు గారూ! తొలగింపు మూస తొలగించినందులకు ధన్యవాదాలు.--నాయుడు గారి జయన్న (చర్చ) 16:30, 25 మార్చి 2020 (UTC)Reply
Return to "వృక్ష శాస్త్రీయ నామం" page.