చర్చ:వెంకన్నపురం

తాజా వ్యాఖ్య: 10 సంవత్సరాల క్రితం. రాసినది: Bhaskaranaidu

ఈ పుటలో పొందు పరచిన జనాబా లెక్కల వివరాలు 2011 విగా చూప బడినవి. 2011 జనాబా లెక్కలు ఇంతవరకు అంతర్జాలంలోని అందుబాటులోనికి రాలేదని తెలిసింది. ఇవి 2001 సంవత్సరానికి సంబందించినవి అయి వుండవచ్చు అని నా భావన. ఆ వుద్దేశంతోనే అనేక గ్రామాల వ్యాసాలలో 2001 సంవత్సరానికి చెందినవిగా జనాబా లెక్కలు చేర్చాను. ఒక వేళ ప్రస్తుతం అందుబాటులో వున్న జనాబా లెక్కలు 2001 సంవత్సరానికి చెందినవా లేదా..... 2011 సంవత్సరానికి చెందినవా నిర్థారించితే దానినే అమలు పరచచగలను. నావాదన నిజమైతే ఇక్కడ వ్రాసొమ గణాంకాలు తప్పు. లేదా నేను వ్రాసిన గణాంకాలు తప్పు. ఏది సరైనది? ? ? నిర్థారించగలరు. Bhaskaranaidu (చర్చ) 17:21, 13 ఏప్రిల్ 2014 (UTC)Reply

Return to "వెంకన్నపురం" page.