చర్చ:వెన్నెలకంటి సుబ్బారావు

తాజా వ్యాఖ్య: జనన మరణాల తేదీపై అనుమానం టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

జనన మరణాల తేదీపై అనుమానం

మార్చు

ఈ వ్యాసంలో వెన్నెలకంటి సుబ్బారావు 1784లో పుట్టి 1939లో మరణించినట్లు ఉంది. అంటే ఇతను దాదాపు 155 సంవత్సరాలు బ్రతికినట్లు అర్థం వస్తుంది. ఇది దాదాపు అసాధ్యం. జనన సంవత్సరంలో పొరబాటు ఉందని భావిస్తున్నాని. ఎవరైనా ఈ విషయాన్ని నిర్ధారించి సరిచేయగలరని కోరుతున్నాను. స్వరలాసిక (చర్చ) 14:17, 15 ఏప్రిల్ 2020 (UTC)Reply

120పేజీలు ఉన్న ఈ స్వీయచరిత్రను ఆయన కుమారుడు తిరువళ్ళూరు జిల్లా మున్సిఫ్ గా పనిచేసిన వెన్నెలకంటి గోపాలరావు 1873లో మద్రాసు ఫాస్టర్ ప్రెస్లో ముద్రించారు. "ఆటోబయోగ్రఫీ ఆఫ్ వెన్నెలకంటి సుబ్బారావు 1784-1839"గా సుబ్బారావు మరణానంతరం ప్రచురితమైన ఈ గ్రంథం - అని వ్యాసంలో ఉన్న సమాచారం ప్రకారం ఇతడు 1839లో మరణించినట్లు స్పష్టమవుతోంది. కాబట్టి మరణ సంవత్సరం 1939 ని 1839 గా మార్పు చేస్తున్నాను.స్వరలాసిక (చర్చ) 14:21, 15 ఏప్రిల్ 2020 (UTC)Reply
ధన్యవాదాలు స్వరలాసిక గారు.__చదువరి (చర్చరచనలు) 16:57, 15 ఏప్రిల్ 2020 (UTC)Reply
Return to "వెన్నెలకంటి సుబ్బారావు" page.