చర్చ:వెబ్ ఛాట్
స్పందన
మార్చు- సమయస్పూర్తి కలిగిన వ్యాసం. ఇది నాలాంటి వారికి ఇది ఉపయుక్తం. అర్జునరావుగారూ ! ఈ వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.--t.sujatha 13:37, 18 డిసెంబర్ 2011 (UTC)
- చాలా కాలం క్రిందటే రాద్దామనుకున్న వ్యాసం. మీకు కలిగిన ఇబ్బంది తర్వాత కొన్ని గంటలు కూర్చొని రాసేశాను. దీనిని సులువుగా వాడటానికి, ఇతర ఛానల్స్ లో చేరడానికి కావలసిన ఆదేశాలను, చిట్కాలను రాయవలసినది చాలా వుంది. దీనిని గురించి తెలిసినవారు ఈ వ్యాసం విస్తరణలో సహకరించాలని కోరుతున్నాను. -- అర్జున 09:49, 19 డిసెంబర్ 2011 (UTC)
- సమయస్పూర్తి కలిగిన వ్యాసం. ఇది నాలాంటి వారికి ఇది ఉపయుక్తం. అర్జునరావుగారూ ! ఈ వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.--t.sujatha 13:37, 18 డిసెంబర్ 2011 (UTC)
- అర్జునరావు గారి సహకారంతో చాటింగ్ ప్రారంభించాను. ఇది బాగుంది. అందరూ ఉపయోగిస్తే మన అభివృద్ధి బాగా తోడ్పడుతుంది.Rajasekhar1961 14:18, 19 డిసెంబర్ 2011 (UTC)