చర్చ:వెల్లలచెరువు రజినీకాంత్
తాజా వ్యాఖ్య: ఈ పేజీ పేరు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Chaduvari
ఈ పేజీ పేరు
మార్చుఈ వ్యక్తి పేరు తప్పేమో అని తోస్తోంది. "వెల్లాలచెరువు రజనీకాంత్" సరైన పేరేమో అని భావిస్తున్నాను. నా దగ్గర ఆధారాలుంటే నేనే దారిమార్పు చేసి ఉండేవాణ్ణి. ఆధారాలేమీ లేనందున నా అభిప్రాయం రాస్తున్నాను. _ చదువరి (చర్చ • రచనలు) 14:31, 6 అక్టోబరు 2023 (UTC)