చర్చ:శానంపూడి సైది రెడ్డి
సాదారణంగా ఎవరైనా విదేశాలకు వెళ్లి ఉదోగం మరియు వ్యాపారాలు చేస్తూ బాగా డబ్బు సంపాదించి అక్కడే స్తిరపడాలని అనుకుంటారు ..కానీ వారందరికి బిన్నంగా ఆలోచించాడు ఒక వ్యక్తి ..అయన ఎవరంటే సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన శానంపూడి అంకిరెడ్డి -సత్యవతిల కుమారుడు శానంపూడి సైది రెడ్డి
సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సనంపూడి సైది రెడ్డి విధ్యాబ్యాసం స్తనికంగానే పూర్తి చేసి ..ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాడు ..విదేశాల్లో ఉదోగం చేస్తూనే దాదపు రోజుకు 18 గంటలు కష్టపడుతూ అటు ఉద్యోగం చేస్తూనే..ఇటు వ్యాపార కూడా ప్రారంబించాడు.
కృషి-పట్టుదల ఉంటె ఏదైనా సాదించవచ్చు అనే సిద్దాంతాన్ని నమ్మిన సైది రెడ్డి అటు ఉద్యోగంతో పాటు -ఇటు వ్యాపారంలో కూడా బాగా స్థిరపడ్డాడు..అయినప్పటికీ ఆయనకు మాతృ భూమికి సేవ చేయాలనే ఆలోచన అయన మనసును తొలిచింది..దీంతో స్వదేశానికి వచ్చిన సైది రెడ్డి తన తండ్రి అయిన అంకిరెడ్డి పేరుమీద ‘అంకిరెడ్డి ఫౌండేషన్’ స్థాపించి.. తన సొంత డబ్బులతో .. హుజూర్ నగర్ నియోజక వర్గంలో సేవ కార్యక్రమాలు చేపడుతున్నాడు..
అటు సేవ కార్యక్రమాలు చేపడుతూనే తెలంగాణ గాంధీ గా పిలువబడే కెసిఆర్ అడుగుజాడలో నడువాలని నిర్ణయించుకొని..తెలంగాణ ఉద్యమ సమయంలోనే విదేశాల్లోని ఎన్నారైలను కూటమిగా ఏర్పరిచి తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించాడు సైది రెడ్డి .
సైది రెడ్డి తన సేవ కార్యక్రమాలతో హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాడు..రోజుకు 18 గంటలు కష్టపడే నాయకుడు తమకు నాయకునిగా వస్తే హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభ్వృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాడని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నట్టు సమాచారం..
శానంపూడి సైది రెడ్డి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. శానంపూడి సైది రెడ్డి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.