చర్చ:శింగనమల మండలం

తాజా వ్యాఖ్య: పరిశీలన బాగుంది టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

శీర్శిక నిర్ధారణ మార్చు

లభించిన ఆధారం 2014 నవంబరు 15 ఆంధ్రజ్వోతి దినపత్రిక ప్రకారం గ్రామం శీర్శిక సరిగానే ఉంది.--యర్రా రామారావు (చర్చ) 03:47, 15 సెప్టెంబరు 2019 (UTC)Reply

గూగుల్ ఫలితాలు ఇలా ఉన్నై:
  • సింగనమల -wikipedia.org -singanamala: 47
  • శింగనమల -wikipedia.org -singanamala: 68
అయితే వార్తాపత్రికల్లో రెండు పేర్లూ వాడారు. ప్రస్తుతానికి శింగనమల ఉంచేద్దాం. __చదువరి (చర్చరచనలు) 05:27, 4 అక్టోబరు 2019 (UTC)Reply

పరిశీలన బాగుంది మార్చు

చదువరి గారూ పరిశీలన బాగుంది.పరిశీలననేది ఉండాలి కూడా.మీకు సందేహం వచ్చినవాటిని సాధ్యమైనంతవరకు పరిశీలించగలరు.అవసరమైతే తగిన మార్పులు, సవరణలు చేయగలరు--యర్రా రామారావు (చర్చ) 05:35, 4 అక్టోబరు 2019 (UTC)Reply

Return to "శింగనమల మండలం" page.