నా చర్చా పేజీలో సహాయ అభ్యర్థన
మార్చువెంకట రమణగారు మరల మీ సహాయం కావలిసివచ్చింది. ఇవాళ డా బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యంగారి వ్యాసంలో ఉల్లేఖించియున్న (తప్పుగా శివలంక మల్లిఖార్జున రావు) వుండియున్నదానినే క్లిక్ చేసి వ్యాసం మొదలుపెట్టేశాను. కాని వారి పేరు సరిగా శివలెంక మల్లికార్జున రావు . అని వుండవలెను. ఇంటి పేరు "శివలంక" కాదు "శివలెంక". అలాగే పేరులో కూడా " ఖార్జున " కాదు " కార్జున" అని వుండాలి. ఇప్పుడు హెడింగ్ లో సరిచేయటం నాకు చేతకావడం లేదు దయచేసి దానికి సరిచేసి పెట్టండి. --దిగవల్లి రామచంద్ర (చర్చ) 11:32, 21 జనవరి 2017 (UTC)
- పై అభ్యర్థన మేరకు సహాయం చేయబడినది.--కె.వెంకటరమణ⇒చర్చ 13:09, 21 జనవరి 2017 (UTC)