వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


మాల, మాదిగ ఇతర దళిత కులాలను శూద్రులకంటే సామాజికంగా తక్కువస్థాయి కల్పిస్తూ పంచములుగా (అయిదో వర్ణము వాళ్ళుగా)పేర్కొన్నారని చెప్తుంటారు.

2021 అక్టోబరు 24 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన

మార్చు

అయ్యా, గౌండ్ల వారు ఉత్తర భారత దేశమునుండి కొన్ని విధముల దండయాత్రల కారణంగా వలస వచ్చిన పంచ గౌడ సారస్వత బ్రాహ్మణులు వీరికి ఉపనయన సంస్కారాలు ఉన్నాయి. మీరు చెప్పిన విధముగా కూడా శూద్రులుగా పరిగణించబడనప్పుడు అక్కడా పొందు పర్చడము సమంజసము కాదని నా మనవి. దయచేసి తొలగించ ప్రార్థన. ఇట్లు చింతకింది సంతోష్ కుమార్ గౌడ్.

Return to "శూద్రులు" page.