చర్చ:శేఖర్ (కార్టూనిస్టు)

తాజా వ్యాఖ్య: 13 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao

ఈ వ్యాసంలో వ్యాసం పేరు లింకులు చాలా అధికంగా ఉన్నాయి. అసలు అదే వ్యాసంలో అదే పేరుతో లింకులు అవసరం లేదు. 8 లైన్ల వ్యాసానికి అదే పేరుతో పెట్టిన 10 లింకులు తొలిగించబడుతుంది మరియు వ్యాసంలో బహువచనం బదులు ఏకవచనం మాత్రమే ఉపయోగించాల్సి ఉంది. అంతేకాకుండా ఈ వ్యాసానికి ఆధారం లేదు. బ్లాగును మూలంగా చేర్చడం మాత్రం తొలిగించాను. ప్రామాణిక గ్రంథాలు, వెబ్‌సైట్లు, ప్రముఖ దినపత్రికలను మూలాలుగా, రెఫరెన్సులుగా ఉపయోగించాల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:47, 17 ఏప్రిల్ 2011 (UTC)Reply

కినిగె లింకులు ఇస్తే మీరేమో కమర్షియల్ అని తొలగిస్తున్నారు. కినిగె రచయితలతో మాట్లాడి మాత్రమే వివరాలు వెబ్సైట్లో ఉంచుదుంది. కినిగె ప్రామాణిక వెబ్సైట్ అనే నా ఉద్దేశ్యము. అదే విధంగా రచయిత అఫిషియల్ బ్లాగులు, సైట్లు అన్ని బ్లాగులు లాంటివి కాదు. వాటిని కూడా మనం బయటి లింకులుగా, ప్రామాణిక వైబ్సైట్లుగా పరిగణించవచ్చు. మీ అభిప్రాయం చెప్పగలరు. ఐయండీబీ వంటి సైట్ల నుండి మనం ఎలాగు లింకులు ఇస్తున్నాము కదా. Chavakiran 10:40, 17 ఏప్రిల్ 2011 (UTC)Reply
ఒకే వ్యాసంలో పదేపదే ఇచ్చిన కినిగె లింకులను మాత్రమే నేను తొలిగించాను. ఒకే వెబ్‌సైట్ పై ఆధారపడి వ్యాసాలు రచిస్తున్నందున అభ్యంతరం చెప్పాను. అసలు తెవికీలో వ్రాయడానికి బోలెడన్నీ అంశాలపైన అవకాశముంది, అవన్నీ వదిలీ కేవలం ఒక వెబ్‌సైట్‌లో ఉన్న పుస్తకాల, రచయితల వివరాలు మాత్రమే చేర్చడం సభ్యుల రచనలు పరిశీలించే ఎవరికైనా అనుమానం రావడం సహజమే. సరే సభ్యులు ఎవరికి నచ్చిన అంశాలపై వారు కృషిచేయవచ్చు అనుకున్నా ప్రముఖ పుస్తకాలపై, పేరుపొందిన రచయితలపై వ్యాసాలు రచించడానికి, ఉన్న వ్యాసాలు వృద్ధిచేయడానికి ఎంతో అవకాశముంది. లింకులు ఇవ్వాల్సి ఉన్ననూ అంతర్జాలంలో పేరుపొందిన వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలీ కేవలం కినిగె లింకులివ్వడం ఆ వెబ్‌సైటు ప్రచారం చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది. ఆంగ్లవికీలో కూడా మిసిమి, చిద్విలాసం వ్యాసాలు తొలిగించారు. మీరు అప్లోడ్ చేసిన చిద్విలాసం బొమ్మను కూడా తొలిగించారు. ఇంకో విషయం అంతర్జాలంలో తెలుగులోనే అందుబాటులో ఉన్న సమాచారం మళ్ళీ తెవికీలో రచించే బదులు అందుబాటులోలేని ఉపయోగకరమైన వ్యాసాలు లిఖిస్తే తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చినట్లవుతుంది. తెవికీ ఇంకనూ ఆంగ్లవికీలాగా పరిపూర్ణ దశకు చేరలేదు. చేర్చవలసిన అంశాలు ఇంకనూ చాలా ఉన్నాయి. ఈ వ్యాసాలు అనవసర పుస్తకాలవి, అనవసర రచయితలవి అని చెప్పను కాని ఇంతకంటె చాలా ప్రాముఖ్యత కల గ్రంథాలు, పేరుపొందిన రచయితల వ్యాసాలు చేర్చవలసిన అవసరం ఎంతో ఉంది. చివరిగా నేను చెప్పేది తెవికీ ప్రచారవేదికగా కాకుండాలనే. సభ్యుల లక్ష్యం అది కాకున్ననూ చూసే వారికి కూడా అలాంటి అనుమానం రాకుండా రచనలు చేస్తే బాగుంటుంది. తెవికీలోనే కాదు ఆంగ్ల వికీలో కూడా నవీన్ కుమార్ చేసిన ఒక మార్పు చూడండి. కేవలం కినిగె లింకులను చేర్చడానికి మాత్రమే దిద్దుబాట్లు చేస్తున్నట్లుగా భావించవలసి వస్తోంది. కినిగేలో చేర్చిన వెంటనే తెవికీలో ఆ సమాచారం వచ్చినట్లుగా కూడా గమనించాను. వ్యాసాలలోని బొమ్మలు కూడా ఆ వెబ్‌సైట్ నుంచి మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటికి ఆ వెబ్‌సైట్ వారి అనుమతి ఉన్ననూ మనం మాత్రం ఆలోచించాల్సిందే. ఎందుకంటె ఉచితంగా (?) ప్రచారం చేస్తామంటే ఎవరు వద్దంటారు ! సి. చంద్ర కాంత రావు- చర్చ 20:35, 17 ఏప్రిల్ 2011 (UTC)Reply

ఒకే వ్యాసంలో పదేపదే ఇచ్చిన కినిగె లింకులను మాత్రమే నేను తొలిగించాను.

ఒకటీ అరా ఉన్న లింకులు కూడా తొలగించారు.

ఒకే వెబ్‌సైట్ పై ఆధారపడి వ్యాసాలు రచిస్తున్నందున అభ్యంతరం చెప్పాను.

Because I thought that will be useful to tewiki, I advised him to write articles on tewiki.

అసలు తెవికీలో వ్రాయడానికి బోలెడన్నీ అంశాలపైన అవకాశముంది, అవన్నీ వదిలీ కేవలం ఒక వెబ్‌సైట్‌లో ఉన్న పుస్తకాల, రచయితల వివరాలు మాత్రమే చేర్చడం సభ్యుల రచనలు పరిశీలించే ఎవరికైనా అనుమానం రావడం సహజమే.

ఇందులో అనుమానం ఏముంది. If that article is not going to help tewiki, we could always discuss and take necessary action. Regarding writing other articles, sorry he is helpless there – as any other Telugu not contributing to tewiki. Probably this experience will help him contribute to other articles also.

సరే సభ్యులు ఎవరికి నచ్చిన అంశాలపై వారు కృషిచేయవచ్చు అనుకున్నా ప్రముఖ పుస్తకాలపై, పేరుపొందిన రచయితలపై వ్యాసాలు రచించడానికి, ఉన్న వ్యాసాలు వృద్ధిచేయడానికి ఎంతో అవకాశముంది. లింకులు ఇవ్వాల్సి ఉన్ననూ అంతర్జాలంలో పేరుపొందిన వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలీ కేవలం కినిగె లింకులివ్వడం ఆ వెబ్‌సైటు ప్రచారం చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది.

If his finds a link he is adding that. For example shekar blog. If there is no link he finds what can he do? His intentions are to add articles on books, authors which are available on Kinige, as the matter, images are readily available. That will be easy to do. And I thought that is going to help tewiki, I encouraged him to do so, within my available free time I am trying to mentor him to improve (like adding multiple links, gaurava vaachanaalu – these are initial learning for him, just like everybody)

ఆంగ్లవికీలో కూడా మిసిమి, చిద్విలాసం వ్యాసాలు తొలిగించారు. మీరు అప్లోడ్ చేసిన చిద్విలాసం బొమ్మను కూడా తొలిగించారు.

they are removed because they thought these articles are not important. Do you agree with them? At least to me misimi and Chidvilasam articles deserves wiki pages. But due to lack of time and energy I ignored the deletions. As you know wiki is not our full time job.

ఇంకో విషయం అంతర్జాలంలో తెలుగులోనే అందుబాటులో ఉన్న సమాచారం మళ్ళీ తెవికీలో రచించే బదులు అందుబాటులోలేని ఉపయోగకరమైన వ్యాసాలు లిఖిస్తే తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చినట్లవుతుంది.

As I said he is helpless to write on other articles for now. Let his write these articles now where info/images are readily available. Who knows may be he becomes a good wiki contributor later. అందుబాటులో ఉన్న సమాచారం – అలా అంటే ఎలా, సమాచారం పది మంది చేతిలో పడి వికీలో బాగుపడుతుంది అని ఒక ఉద్దేశ్యం, వికీ అయితే మరింత మందికి చేరుతుందని, అన్నిటికంటే ముఖ్యంగా వికీతో మాకు ఉన్న అనుబంధం. Irrespective of Kinige links added or not we are going to contribute to these articles because that is something we can do to tewiki. We can always discuss per article on its quality.

తెవికీ ఇంకనూ ఆంగ్లవికీలాగా పరిపూర్ణ దశకు చేరలేదు. చేర్చవలసిన అంశాలు ఇంకనూ చాలా ఉన్నాయి. ఈ వ్యాసాలు అనవసర పుస్తకాలవి, అనవసర రచయితలవి అని చెప్పను కాని ఇంతకంటె చాలా ప్రాముఖ్యత కల గ్రంథాలు, పేరుపొందిన రచయితల వ్యాసాలు చేర్చవలసిన అవసరం ఎంతో ఉంది. చివరిగా నేను చెప్పేది తెవికీ ప్రచారవేదికగా కాకుండాలనే. సభ్యుల లక్ష్యం అది కాకున్ననూ చూసే వారికి కూడా అలాంటి అనుమానం రాకుండా రచనలు చేస్తే బాగుంటుంది. తెవికీలోనే కాదు ఆంగ్ల వికీలో కూడా నవీన్ కుమార్ చేసిన ఒక మార్పు చూడండి. కేవలం కినిగె లింకులను చేర్చడానికి మాత్రమే దిద్దుబాట్లు చేస్తున్నట్లుగా భావించవలసి వస్తోంది. కినిగేలో చేర్చిన వెంటనే తెవికీలో ఆ సమాచారం వచ్చినట్లుగా కూడా గమనించాను. వ్యాసాలలోని బొమ్మలు కూడా ఆ వెబ్‌సైట్ నుంచి మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటికి ఆ వెబ్‌సైట్ వారి అనుమతి ఉన్ననూ మనం మాత్రం ఆలోచించాల్సిందే. ఎందుకంటె ఉచితంగా (?) ప్రచారం చేస్తామంటే ఎవరు వద్దంటారు !

I think I made my point clear. Ask exact questions if you have any clarifications required. BTW I own Kinige, if you are not aware. Chavakiran 03:24, 18 ఏప్రిల్ 2011 (UTC)Reply
మీరిచ్చిన సమాధానాలను బట్టి నేను వ్రాసిన అసలు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోలేకపోయారనిపిస్తోంది. నేను వ్రాసిన అన్ని వాక్యాలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. పుస్తకాలపై అభిరుచి ఉన్న సభ్యుడికి కొత్తగా తెచ్చిన ఒక వెబ్‌సైట్ తప్ప మిగితా ఆధారాలు అందుబాటులో లేవనుకోవడం మాత్రం నమ్మశక్యంగా లేదు. అసలు కారణం అందుబాటా లేక ప్రచారమా అనేది ఆలోచించాల్సిందే. తెవికీ మూల సిద్ధాంతానికి భంగం కలుగుతున్నప్పుడు నేను ఇంతకు మించి ఏమీ చెప్పను. తెవికీని కినిగె పాలు చేయకుంటే చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:37, 18 ఏప్రిల్ 2011 (UTC)Reply
సభ్యునికి పుస్తకాలపై అభిరుచి ఉందని నేననలేదండీ. మీరు నాకో వేగు పంపండి. chavakiran@gmail.com తెవికీ కినిగె పాలు కాదు లేండి.Chavakiran 09:24, 19 ఏప్రిల్ 2011 (UTC)Reply
Or Give us 10 days time, we can review the edits done by Kinige people. Chavakiran 12:22, 19 ఏప్రిల్ 2011 (UTC)Reply
నా సభ్యపేజీ నుంచి నాకు వేగు పంపించే సదుపాయం ఉంది. అయినా మీరు చెప్పదల్చుకున్నది ఇక్కడే చెబితే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:28, 19 ఏప్రిల్ 2011 (UTC)Reply
Return to "శేఖర్ (కార్టూనిస్టు)" page.