చర్చ:శ్యామనారాయణ

తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

ఎదో పత్రికలో ప్రచురితమైన వ్యాసం పట్టుకొచ్చి ఇక్కడ కాపీ చేసేశారు. ఇలా ఐతే వ్యాసాలూ అసంఖ్యంగా కాపీ చెయ్యచ్చు.16:19, 15 ఏప్రిల్ 2018‎ 27.6.80.9 (చర్చ | నిరోధించు)

అభ్యంతరం ఏమిటో స్పష్టంగా చెప్పండి. సమచారాన్ని కాపీ చేయడానికి, సమాచారం పుస్తకాలు, పత్రికల నుంచి సేకరించి రాయడానికి తేడా ఉంది. అచ్చంగా కాపీ పేస్ట్ చేసివుంటే సదరు పత్రిక లింకు ఇవ్వండి, చర్య తీసుకోగలుగుతాం. లేదూ మరేదైనా అభ్యంతరం ఉంటే వివరంగా రాయండి. --పవన్ సంతోష్ (చర్చ) 17:20, 16 ఏప్రిల్ 2018 (UTC)Reply
Return to "శ్యామనారాయణ" page.