చర్చ:శ్రీగిరి శ్రీనివాస్

తాజా వ్యాఖ్య: 7 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఇది వ్యక్తిగత పేజీ. రచయిత తన యొక్క విషయాలను ఈ వ్యాసంలో స్వయంగా వ్రాసుకున్నట్లుంది. కనుక ఈ వ్యాసాన్ని తోలగించాలి. ఆయన గురించి సరైన మూలాలు లభిస్తే ఎవరైనా ఆయన వ్యాసాన్ని తరువాత ప్రారంభించవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 04:47, 18 మార్చి 2017 (UTC)Reply

తొలగింపవలసిన వ్యాసం.వ్యక్తిగత పరిచయం మరియు టి.వి9 గురించిన ప్రచారం.Palagiri (చర్చ) 08:04, 18 మార్చి 2017 (UTC)Reply
Return to "శ్రీగిరి శ్రీనివాస్" page.