చర్చ:శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు

తాజా వ్యాఖ్య: రీడైరెక్ట్ ఎందుకంటే టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

రీడైరెక్ట్ ఎందుకంటే

మార్చు

హరికథకులు, హరికథా శ్రోతలకు ఆయన పేరు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగానే బాగా తెలుసు శ్రీమత్ అన్నది గౌరవసూచకమైనా కూడా ఆయన పేరులో ఒక భాగమైపోయినందున దీని నుంచి కూడా ఓ రీడైరెక్టు ఉంటే వెతికేవారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఈ రీడైరెక్టు చేస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 05:33, 11 జనవరి 2015 (UTC)Reply

Return to "శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు" page.