చర్చ:షట్‌పుత్రులు

రామాయణం లొ షట్‌పుత్రులు గురించి చెప్పబడింది.ఏ కాండోగుర్తు లేదు--మాటలబాబు 04:25, 3 సెప్టెంబర్ 2007 (UTC)

దహోత్రుడు అంటే--మాటలబాబు 04:26, 3 సెప్టెంబర్ 2007 (UTC)
దౌహిత్రుడు అంటే కూతురు కొడుకు. దహోత్రుడు అంటే నాకు తెలియదు.----కంపశాస్త్రి 03:58, 4 సెప్టెంబర్ 2007 (UTC)
దౌహిత్రుడు వినడమే తప్ప ఎక్కగా చదవ లేదు, అక్షరదోషం లొ తప్పు నాదే . తెలిపినందుకు ధన్యవాదాలు --మాటలబాబు 04:08, 4 సెప్టెంబర్ 2007 (UTC)
భీముడు వాయువు ఏ కుమారుడు అవుతాడు.--మాటలబాబు 12:49, 4 సెప్టెంబర్ 2007 (UTC)
Return to "షట్‌పుత్రులు" page.