చర్చ:సంగోళ్ళి రాయణ్ణ

తాజా వ్యాఖ్య: అనువాదం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

అనువాదం

మార్చు

@స్వరలాసిక గారూ, ఈవ్యాసం పూర్తిగా ఆంగ్లంలో ఉంది. దీనిని అనువదించాలి. లేదా తొలగించాలి.-- కె.వెంకటరమణ 14:44, 6 అక్టోబరు 2021 (UTC)Reply

ఇంగ్లీషు వ్యాసం అలాగే ఉన్నందున ఆ సమాచారాన్ని తొలగించి, సంగొల్లి రాయన్న సినిమాకు దీన్ని దారిమార్పు చేసాను. వ్యాసాన్ని రాయదలచినవారు ఈ పేజీని తొలగించి రాయవచ్చు.__ చదువరి (చర్చరచనలు) 12:32, 14 మే 2022 (UTC)Reply
Return to "సంగోళ్ళి రాయణ్ణ" page.