చర్చ:సంస్థాగత సంస్కృతి

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

జర్మనులో ఈ వ్యాసం విశేష వ్యాసం గా ఎంపికైనందున, ఈ వ్యాసానికి జర్మను వ్యాసమే మూలంగా పరిగణించాను. కావున ఈ వ్యాసానికి, ఆంగ్ల వ్యాసానికి పొంతన ఉండకపోవచ్చును. గూగుల్ ట్రాన్స్లేట్ లో జర్మను నుండి ఆంగ్లం లోకి ఈ వ్యాసాన్ని అనువదించుకొని, దానిని తెలుగులోకి నేను స్వయంగా అనువదిస్తున్నాను. సందర్భానుసారంగా ఆంగ్ల వ్యాస భాగాలు, ఇతర వ్యాసాల భాగాలని కూడా చేరుస్తాను. - శశి (చర్చ) 14:48, 22 జూన్ 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Return to "సంస్థాగత సంస్కృతి" page.