చర్చ:సత్తుపల్లి (వినుకొండ)

తాజా వ్యాఖ్య: ఈ ఊరి ఉనికి గురించి టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ ఊరి ఉనికి గురించి మార్చు

ఈ పేరుతో ఉన్న ఊరి గురించి ఎక్కడా ఆధారాలు దొరకలేదు. సెట్టుపల్లినే సత్తుపల్లి అన్నారేమో అని సందేహంగా ఉంది. వివరాలు తెలిసాక, ఈ పేజీపై తగు చర్య తిసుకోవాలి. __చదువరి (చర్చరచనలు) 06:00, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply

చదువరి గారూ సెట్టుపల్లినే సత్తుపల్లిగా సృష్టించారు.రెండు వ్యాసాలలో కూర్పు చేసిన జనాభా గణాంకాలు ఒకటే. వినుకొండ మండలంలో నాకు తెలిసినంతవరకు ఈ శీర్శిక పేరుతో ఉన్న గ్రామం ఏదీ లేదు.కావున దీనిని తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 09:34, 9 అక్టోబరు 2019 (UTC)Reply
Return to "సత్తుపల్లి (వినుకొండ)" page.