చర్చ:సత్యం గుజ్జ

తాజా వ్యాఖ్య: వ్యాసంలో సమస్యలు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ప్రచార వ్యాసం

మార్చు

ఈ వ్యాసం స్వంత ప్రచారానికేనని స్పష్టంగా తెలుస్తున్నది. పేర్కొన్న ప్రముఖ మూలాలలో సత్యం గుజ్జ పేరు ఎక్కడా లేదు. మిగతా లింకులు మూలాలుగా అంగీకరించలేము. విషయ ప్రాముఖ్యత లేదు కాబట్టి ఈ వ్యాసాన్ని తొలగించవచ్చు. - రవిచంద్ర (చర్చ) 17:13, 5 సెప్టెంబరు 2021 (UTC)Reply

ఈ వ్యాసం సృష్టికర్తలు ఎవరో మార్కెటింగ్ ఏజెన్సీ లా ఉన్నారు. నేను ఈ వ్యాసం వికీపీడియాలో ఎందుకు ఉండకూడదో వివరించినా పదే పదే అదే పాఠ్యంతో సృష్టిస్తున్నారు. దీనిని తొలగిస్తున్నాను.- రవిచంద్ర (చర్చ) 01:46, 7 సెప్టెంబరు 2021 (UTC)Reply

వ్యాసంలో సమస్యలు

మార్చు

ఈ వ్యాసంలో ఆంగ్ల వికీ వ్యాసానికి లింకు ఇచ్చారు. అది ఇదివరకే క్రాస్ వికీ స్పాం కారణంగా తొలగించి ఉన్నారు. కాబట్టి నేను ముందుగానే చర్య తీసుకున్నాను. - రవిచంద్ర (చర్చ) 04:33, 7 సెప్టెంబరు 2021 (UTC)Reply

Return to "సత్యం గుజ్జ" page.