చర్చ:సదర్మాట్ బ్యారేజీ

తాజా వ్యాఖ్య: వ్యాస విలీనం గురించి టాపిక్‌లో 5 నెలల క్రితం. రాసినది: Pranayraj1985

వ్యాస విలీనం గురించి మార్చు

సదర్మాట్ ఆనకట్టలో తగిన నీటి నిల్వ లేదు కాబట్టి గోదావరి నది ఎగువ ప్రాంతాల నుండి ప్రవాహాలు ఉన్నప్పుడే వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. అందుకోసం మామడ మండలం పొంకల్ వద్ద రూ.516.23 కోట్లతో ఈ బ్యారేజీ నిర్మాణం జరుగుతోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:06, 1 డిసెంబరు 2023 (UTC)Reply

Return to "సదర్మాట్ బ్యారేజీ" page.