చర్చ:సరిపల్లెకుంట

తాజా వ్యాఖ్య: పేరుమార్పు గురించి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

పేరుమార్పు గురించి మార్చు

సరిపల్లికుంట సరైనపేరు. వార్తాపత్రికల్లో ఆ పేరే వాడుతున్నట్లు గూగుల్ ఫలితాల్లో కనిపించింది. సరిపల్లెకుంట అనేది వికీ మిర్రర్లలో మాత్రమే కనిపిస్తోంది. __ చదువరి (చర్చరచనలు) 10:09, 11 ఏప్రిల్ 2022 (UTC)Reply

Return to "సరిపల్లెకుంట" page.