చర్చ:సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
తాజా వ్యాఖ్య: నిరాధార విమర్శల విభాగం టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
నిరాధార విమర్శల విభాగం
మార్చునిరాధార విమర్శల విభాగం అన్నది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిరాధారమైనవని ఒప్పుకుంటూ, కనీసం అలాంటి విమర్శలకు ఏయే మూలాలు ఉన్నాయో ఆధారం ఇవ్వకుండా వాటిని ఉంచడం చాలా సమస్యాత్మకం. వ్యాసం నిష్పాక్షితను ప్రభావితం చేస్తోంది కనుక తొలగిస్తున్నాను. ప్రముఖ చరిత్రకారుడు రాజ్ మోహన్ గాంధీ రాసిన వల్లభ్ భాయ్ పటేల్ ప్రామాణిక జీవిత చరిత్ర పుస్తకం నుంచి విమర్శలు విభాగాన్ని పక్షపాత రహితంగా తర్వాత తయారుచేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:32, 5 జూన్ 2016 (UTC)