(!) ఈ కవితలు తెలుగు అర్ధం కూడా ఇవ్వగలరు. (2) "సలామ్" అంటే "నమస్కారం" అన్న భావంలో తెలుగు వాడుకలో తరచు ప్రస్తావిస్తుంటారు. ఇది పరిణామం చెందిన అర్ధం. ఇది కూడా వ్యాసంలో వ్రాస్తే బాగుంటుంది. (3)వ్యాసానికి తగిన వర్గం చేర్చగలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:17, 12 డిసెంబర్ 2008 (UTC)

  • మీరు చెప్పింది, సత్యము. నేను సలామ్ ను సాహిత్యం దృష్టితో మాత్రమే చూసి వ్రాసాను. వ్యావహారికం మరియు, ఇతర అర్థాలతో కూడిన విషయాలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. నిసార్ అహ్మద్ 05:14, 14 డిసెంబర్ 2008 (UTC)

సలామ్ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "సలామ్" page.