చర్చ:సామెతలు - క

తాజా వ్యాఖ్య: సామెతలకు వివరణ టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Bhaskaranaidu

కొత్తబిచ్చగాడు పొద్దెరుగడు అనె సామెత రెండవ సారి వచ్చింది. ఒక దాన్ని తొలిగించ వచ్చు.

సామెతలకు వివరణ

మార్చు

ఆర్యా .... సామెతలకు ఇచ్చిన వివరణ చాల వాటికి అతి క్లుప్తంగా వున్నది. అలాంటి వాటికి కొంత వివరణ ఇస్తే సంపూర్ణంగా వుంటుండనిపిస్తుంది.  ???? Bhaskaranaidu (చర్చ) 13:48, 23 జనవరి 2014 (UTC) 36 కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండుReply

కొబ్బరి కాయ (కొబ్బరికాయకు మూడు కన్నులుంటాయి ...) ఇది పొడుపు కథ. దీనిని ఆ విభాగములో చేర్చ వచ్చు. Bhaskaranaidu (చర్చ) 14:26, 25 జనవరి 2014 (UTC)Reply

Return to "సామెతలు - క" page.