చర్చ:సుడిగాలి

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: స్వరలాసిక
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పత్రికల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పత్రికలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఈ వ్యాసం వికీ శైలికి అనుగుణంగా లేదని నా అభిప్రాయం. ఈ వ్యాసంలో వ్యాస విషయకర్త స్వంతంగా చెబుతున్న వ్యాసంలా ఉన్నది. దీని శైలి మార్చితే బాగుండునేమో పరిశీలించడి.-- కె.వెంకటరమణ చర్చ 12:13, 2 మే 2013 (UTC)Reply

కె.వెంకటరమణగారి అభిప్రాయాన్ని బలపరుస్తున్నాను. అలాగే పత్రిక ముఖచిత్రాన్ని చేర్చగలిగితే బాగుంటుంది--స్వరలాసిక (చర్చ) 06:09, 20 జనవరి 2016 (UTC)Reply
Return to "సుడిగాలి" page.