చర్చ:సెల్యులాయిడ్

తాజా వ్యాఖ్య: కాపీహక్కుల ఉల్లంఘన టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

కాపీహక్కుల ఉల్లంఘన

మార్చు

వ్యాసంలో ప్రస్తావించిన మూలాలను ఆధారం చేసుకుని వ్యాసాన్ని రాయడం కాకుండా, వాటి నుంచి నేరుగా కాపీ పేస్ట్ చేశారు. ఆంగ్ల మూలం (https://www.britannica.com/list/10-inventions-that-changed-your-world)లోని సెల్యులాయిడ్‌ అన్న భాగాన్ని గూగుల్ అనువాద ఉపకరణంలో అనువదించి నేరుగా తెచ్చి ప్రచురించారు. ఇక తెలుగు మూలం (https://www.publicvibe.com/news/post/1565473503004533009.html) నుంచి కూడా భాగాలను అచ్చంగా ప్రచురించారు. ఇది కాపీహక్కుల ఉల్లంఘన, భాషా శైలి పరమైన దోషం అవుతోంది. అంతేకాక వ్యాసంలో శైలీ విరుద్ధమైన ప్రయోగాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. సంస్కరించకుంటే తొలగింపు ప్రతిపాదన ద్వారా తొలగించాల్సి రావచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 13:09, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply

Return to "సెల్యులాయిడ్" page.