చర్చ:సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్
తాజా వ్యాఖ్య: పేర్లలో తికమక టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
పేర్లలో తికమక
మార్చుసేవ్ ఇండియన్ ఫ్యామిలీ వేరు, సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ వేరు. రెంటి పేర్లూ దాదాపుగా ఒకే రకంగా ఉండటం వలన చాలా మంది ఈ రెండూ ఒకటే అని పొరబడుతూ ఉంటారు. ఆంగ్ల వికీ లో సైతం రెండూ ఒకే సంస్థ వలె వ్యాసం ఉన్నది. దీనిపై చర్చ కూడా జరిగినది కానీ, వేర్వేరు వ్యాసాలు లేవు. తెలుగు వికీలో ఆ పొరబాటు జరుగకూడదనే రెండు వ్యాసాలు సృష్టిస్తున్నాను.
గమనిక: సేవ్ ఇండియన్ ఫ్యామిలీ పేరు గతంలో సేవ్ ఫ్యామిలీ ఫౌండేషన్. కాన్ఫిడేర్ అనే సంస్థ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ లో ఒక భాగం. - శశి (చర్చ) 09:07, 2 ఏప్రిల్ 2016 (UTC)