చర్చ:సైతాను వచనాలు

వివాదాస్పదమైనంత మాత్రాన తొలగించాల్సిన అవసరం లేదు

సైతాను వచనాలు గురించి సల్మాన్ రష్దీ వ్రాసిన గ్రంథాన్ని చాలా దేశాలలో నిషేదించారు కానీ నలుగురు ముస్లిం చరిత్రకారులు వ్రాసిన మూల గ్రంథాలని ఎక్కడా నిషేదించలేదు.

ఇస్లామిక్ చరిత్రకారుల్లో ఒకడైన ఇబ్న్ సా'ద్ కోట్స్ కలిగిన లింకు ఇక్కడ కలపడం జరిగింది. సభ్యులు:Kumarsarma

వర్గం:ఇస్లాం తొలగించాను, వర్గం:సల్మాన్ రష్దీ కు సరియైన లింకు ఇది. సల్మాన్ రష్దీ వర్గం తయారు చేసి దానికి లింకు ఇవ్వండి. నిసార్ అహ్మద్ 20:37, 14 డిసెంబర్ 2008 (UTC)

వ్యాసంలో తీసిన భాగాన్ని ఇక్కడ పేస్ట్ చేసాను:

సైతాను వచనాలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "సైతాను వచనాలు" page.