ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ ఇంటి పేరుతో ఉన్న వ్యక్తి ఎవరో, ఎందులో ప్రసిద్ధులో తెలుపబడలేదు. ఇది అజ్ఞాత సభ్యుని వ్యక్తిగత పేరు అని అనుమానం. కాబట్టి ఈ పేజీ తొలిగించాలని ప్రతిపాదిస్తున్నాను. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:08, 4 ఆగష్టు 2008 (UTC)

  • సోమంచి వెంకటేశ్వరరావు తెలిసిన వారు వివరాలు రాయండి.Rajasekhar1961 14:16, 4 ఆగష్టు 2008 (UTC)
Return to "సోమంచి" page.